Power of Eps 95 Pensioners 2021 Is it Real?


If you want to read this Article in English, Please Click here. 

Eps 95 Pensioners తమకు జరిగిన అన్యాయానికి చాలా అసంతృప్తి గా ఉన్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం 

గమనించడం లేదు. ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. Eps 95 Pensioners అందరూ, voters అను విషయం 

ప్రభుత్వం గమనించాలి. 

NOTA:

నోట [NOTA] అనగా చాలా మంది Eps 95 Pensioners కు గతంలో తెలియదు. కాని, ఇప్పుడు చాలా మంది 

Eps 95 Pensioners కు  NOTA గురించి తెలుసు. 

నోట అనగా మరొక్కసారి తెలుసుకుందాము. 

ఓట్ వేయునప్పుడు మనకు సరిఅయిన  candidate పోటీ లో లేనప్పుడు నోట మీద ఓట్ వేయాలి.  అనగా ఆ ఓట్  ఎవరికి జమ కాదు. 

ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. కానీ ఓటు హక్కును NOTA వినియోగించుకున్నట్టే.

ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

ఓటర్లకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరికో ఒకరికి ఓటువేయాలనే ఉద్ధ్దేశంతో ఓటు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చకపోతే నోటా ద్వారా తమ తీర్పును వెల్లడించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైన నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్లకన్నా నోటాకు ఎక్కువ మద్దతు పలికితే ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. 

మరియు  పోటీ చేస్తున్న అభ్యర్థి తనకు రావలసిన ఓట్లు నోట [NOTA] కు పడినట్లయింటే, ఆ అభ్యర్థి ఓ టమి  పాలయ్యే అవకాశం ఉంది.  


ఇటీవల బెంగాల్ లో జరిగిన ఎన్నికలలో Eps 95 Pensioners, నోట కు పోల్ చేయడం ద్వారా  తమ శక్తి ని చూపించారని  సోషల్ మీడియా లో క్రింది విధంగా హల్చల్ అవుతున్నది.  

Dear friends,

Please imagine the power of EPS pensioners.

This defeat of BJP in West Bengal 

in  92 seats below 1000 majority is 

purely due to unhappiness among poor old aged EPS pensioners. 


At least the BJP government should wake up and 

do justice to the EPS pensioners and restore the image of BJP.


కనీస పెన్షన్:

కనీస పెన్షన్‌కు సంబంధించి, కోషియారీ కమిటీ రూ.  3000 డీఏతో పాటు   అమలు లేదు.

కనీస పెన్షన్ కోసం రూ. 7500 ప్లస్ డీఏ పక్కన పెట్టారు.

కనీస పెన్షన్ కోసం రూ. 9000 ప్లస్ డీఏ పక్కన పెట్టారు.

కోవిడ్ సమయంలో ప్రతి Eps 95 పెన్షనర్‌కు 5000 రూపాయలు పక్కన పెట్టారు.

ముగింపు:

ప్రభుత్వం ఇపిఎస్ పెన్షనర్లను పక్కదారి పట్టించుకోకపోతే , రాజకీయ పార్టీల బలం బలహీనపడుతుంది.

ప్రపంచంలోని అన్ని దేశాలు మరియు ఏ మతం యొక్క అన్ని తత్వాలు వృద్ధాప్య ప్రజలను బలోపేతం చేయడానికి చెబుతున్నాయి.

సీనియర్ సిటిజన్ల సంక్షేమాన్ని చూడటం ప్రభుత్వము  బాధ్యత.

అనేక రాజకీయ పార్టీలు చాలా మంది  Eps 95 Pensioners   పోలింగ్ కోసం వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులు మరియు బంధువులను ఓటింగ్ ధోరణిలో ప్రభావితం చేయగలర ని గుర్తించాలి.

ఈ వీడియో ను చూడనట్లైతే చూడండి. 






  

1 thought on “Power of Eps 95 Pensioners 2021 Is it Real?”

  1. సంస్కరణల కాలంలో ఉద్యోగులు, పెన్షనర్లు అనేక కష్టాలు పడుతున్నారు. దీనికి పరిష్కారం అందరు ఐక్యంగా కలిసి తిరుగుబాటు చేయాలి. ఐక్యపోరాటాలు చెయ్యాలి. ఎన్నికల్లో మనకు, మన పోరాటాలకు మద్దత్తు ఇచ్చే లౌకిక, వామపక్ష పార్టీలకు ఎన్నికల్లో మద్దత్తు ఇవ్వాలి.

Comments are closed.

%d bloggers like this: